Jupally Krishna Rao | నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రి జూపల్లి రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు!
Jupally Krishna Rao | నాగర్‌కర్నూల్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) రైసు మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మిల్లుల్లో ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియపై ఆరాతీశారు.
Jupally Krishna Rao | త్రినేత్ర.న్యూస్: నాగర్‌కర్నూల్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) రైసు మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మిల్లుల్లో ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియపై ఆరాతీశారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్లు, చందుబట్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌ను ఆకస్మికంగా పరిశీలించారు. రోజుల తరబడి ధాన్యం అన్‌లోడ్ చేయకుండా లారీలను నిలిపివేయడంపై మిల్లు యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైస్ మిల్లులు, గోదాముల వద్ద ప్రతి లారీ అన్‌లోడ్ అయ్యేలా పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. మిల్లులు, గోదాముల వద్ద పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా, వెంటనే మిల్లులకు తరలించి అన్‌లోడ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

MLA Rajagopal Reddy | రైతన్నలూ.. క్షమించండి.. పది రోజుల్లో మొత్తం ధాన్యం కొంటాం: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
మే 26, 2026

Garima Agrawal | త్వరితగతిన కొనుగోళ్ళు పూర్తయ్యేలా చూడాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
మే 26, 2026

CM Revanth Reddy | మహిళా సంఘాలే రైస్‌మిల్లులు, సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలి .. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు..
మే 25, 2026
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు



