త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mega Job Mela | మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో మే 1న మెగా జాబ్ మేళా..!

Mega Job Mela | నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు ఇదో గొప్ప అవ‌కాశం. ప్ర‌యివేటు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ క‌లెక్ట‌ర్ ఖుష్బూ గుప్తా శుభ‌వార్త వినిపించారు.

S

Telangana | Published On Apr 30, 2026, 7.07 pm IST

Mega Job Mela | మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో మే 1న మెగా జాబ్ మేళా..!
Advertisement

Mega Job Mela | త్రినేత్ర‌.న్యూస్ : నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు ఇదో గొప్ప అవ‌కాశం. ప్ర‌యివేటు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ క‌లెక్ట‌ర్ ఖుష్బూ గుప్తా శుభ‌వార్త వినిపించారు. మే 1వ తేదీన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో మెగా జాబ్ మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 100 కంపెనీలు, 10 వేల ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా నిరుద్యోగ యువ‌త ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు మెగా జాబ్ మేళా ప్రారంభం కానుంది.

Advertisement
Advertisement