Employees Protest | సెక్రెటేరియట్ వద్ద ఉద్యోగుల భారీ నిరసన.. డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు
Employees Protest | తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉద్యోగులు భారీ నిరసనకు దిగారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ల పరిష్కారం కోసం బాహుబలి ద్వారం ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Employees Protest | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ సెక్రటేరియట్ వద్ద మంగళవారం ఉద్యోగులు భారీ నిరసనకు దిగారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ల పరిష్కారం కోసం బాహుబలి ద్వారం ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పీఆర్సీ (PRC) ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (DA) బకాయిలు విడుదల చేయాలని, నూతన ఆరోగ్య బీమా (EHS)ను సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పింఛనర్లు, ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొని అక్కడే బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడంలో తాత్సారం చేస్తోందని వారు మండిపడుతున్నారు.
తాజావార్తలు
- ●Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!
- ●E20 Petrol | కేంద్రం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్‌కు పొన్నం ప్రభాకర్ మద్దతు.. అదంతా అపోహే అన్న మంత్రి
- ●Harish Rao | ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్
- ●Balmoor Venkat | పోలీసు నియామకాల్లో లాంగ్ జంప్ 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలి
- ●Fauzi Movie | ‘ఫౌజీ’కి బ్రేక్.. సంక్రాంతి రేసులో నిలిచే ఛాన్స్..!
- ●Supreme Court | బీసీసీఐని జాతీయ క్రీడా చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదు..? : సుప్రీంకోర్టు

Ranabaali | సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క..! విజయ్ పవర్ఫుల్ డైలాగ్‌తో రణబాలి టీజర్..!

E20 Petrol | కేంద్రం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్‌కు పొన్నం ప్రభాకర్ మద్దతు.. అదంతా అపోహే అన్న మంత్రి

Harish Rao | ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ విధించిన సస్పెన్షన్

Balmoor Venkat | పోలీసు నియామకాల్లో లాంగ్ జంప్ 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలి





