Nirmal | సర్పంచ్ ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలిస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి
Nirmal | పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సర్పంచ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది.
Nirmal | త్రినేత్ర.న్యూస్ : పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సర్పంచ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది.
మాసాయిపేట గ్రామానికి చెందిన సర్పంచ్ లహరిక.. శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కారులో ఆస్పత్రికి తరలిస్తుండగా, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లహరిక పరిస్థితి మరింత విషమించి మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. లహరిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






