Chandrupatla Ram Reddy | మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మృతి
Chandrupatla Ram Reddy | మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి(80) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Chandrupatla Ram Reddy | త్రినేత్ర.న్యూస్ : మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి(80) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాంరెడ్డి మృతిపట్ల ఆయా పార్టీల రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముత్తారం మండలం కమ్మంపల్లి గ్రామానికి చెందిన రాంరెడ్డి గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ముత్తారం మండల ఎంపీపీగా సేవలందించారు. 199లో మంథని నియోజకవర్గం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందారు.
రాంరెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు విదేశాల్లో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు సునీల్ రెడ్డి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. రాంరెడ్డి అంత్యక్రియంలో మంథనిలో బుధవారం జరగనున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






