Mallojula Venugopala Rao | సొంతింటికి చేరిన మల్లోజుల.. 45 ఏళ్ల తర్వాత పెద్దపల్లికి
Mallojula Venugopala Rao | మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల రావు గతేడాది అక్టోబర్ 15వ తేదీన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. నాటి నుంచి నిన్నటి వరకు మహారాష్ట్రలోనే ఆశ్రయం పొందిన మల్లోజుల దాదాపు ఐదు నెలల తర్వాత తన సొంతూరుకు చేరుకున్నారు.
కుటుంబ సభ్యుల ఆప్యాయ పలకరింపులు
Mallojula Venugopala Rao | త్రినేత్ర.న్యూస్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల రావు గతేడాది అక్టోబర్ 15వ తేదీన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. నాటి నుంచి నిన్నటి వరకు మహారాష్ట్రలోనే ఆశ్రయం పొందిన మల్లోజుల దాదాపు ఐదు నెలల తర్వాత తన సొంతూరుకు చేరుకున్నారు. 45 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం సొంతింటికి చేరుకున్న మల్లోజుల వేణుగోపాలరావుకు కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.

ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన ఇంటికి మల్లోజుల భార్య తారతో కలిసి వచ్చారు. సోదరుడు అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు మల్లోజులను ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 1980లో సొంతూరిని, కుటుంబ సభ్యులను విడిచి ఉద్యమ బాట ఎంచుకుని మల్లోజుల వేణుగోపాల రావు అడవి బాట పట్టాడు. ఉద్యమ ప్రస్థానంలో అంచలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయి వరకు ఎదిగారు. ఇటీవల మల్లోజుల లొంగిపోయిన సంగతి విదితమే. సుదీర్ఘ విరామం అనంతరం మల్లోజుల స్వగ్రామానికి రావడం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



