Mahabubabad | ఏసీబీ వలలో నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీఓ.. పటాకులు కాల్చిన స్థానికులు
Mahabubabad | మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీవో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. దీంతో స్థానికులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
Mahabubabad | త్రినేత్ర.న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీవో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. దీంతో స్థానికులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

నర్సింహులపేట మండల పరిధిలో ఒక వెంచర్ అనుమతి కోసం ఎంపీడీవో రాధిక, ఎంపీవో కలిసి లంచం డిమాండ్ చేశారు. ఇక వెంచర్ యజమాని ఎంపీడీవో రాధిక, ఎంపీవోకు డబ్బులు ఇస్తుండగా.. రంగప్రవేశం చేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఎంపీడీవో కుమారుడిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సంబంధిత వార్తలు

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
ఆగస్టు 13, 2026

KCR | కేసీఆర్కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2026

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్ఫోన్కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్



