త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sabarimala | శబరిమల యాత్రలో విషాదం.. కన్యాకుమారిలో లక్షేట్టిపేట దంపతుల మృతి

Sabarimala | శబరిమల (Sabarimala) యాత్రలో విషాదం విషాదం చోటుచేసుకున్న‌ది. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు (Luxettipet) చెందిన స‌త్య‌నారాయ‌ణ దంపతులు క‌న్యాకుమారి వ‌ద్ద జ‌రిగిన‌ ప్ర‌మాదంలో మృతిచెందారు.

G

Telangana | Published On Jan 16, 2026, 11.11 am IST

Sabarimala | శబరిమల యాత్రలో విషాదం.. కన్యాకుమారిలో లక్షేట్టిపేట దంపతుల మృతి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: శబరిమల (Sabarimala) యాత్రలో విషాదం విషాదం చోటుచేసుకున్న‌ది. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు (Luxettipet) చెందిన స‌త్య‌నారాయ‌ణ దంపతులు క‌న్యాకుమారి వ‌ద్ద జ‌రిగిన‌ ప్ర‌మాదంలో మృతిచెందారు.

ల‌క్షేట్టిపేట‌కు చెందిన పాల‌కుర్తి స‌త్య‌నారాయ‌ణ (63), ఆయన భార్య రమాదేవి (59) అయ్యప్ప మాలతో శబరిమల దర్శనానికి వెళ్లారు. అయ‌ప్ప ద‌ర్శ‌నం అనంత‌రం తిరుగు ప్రయాణంలో కన్యాకుమారి బైపాస్ రోడ్డులో వారిరువురు రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రు అక్కడికక్కడే మ‌ర‌ణించారు. మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వ ద‌వాఖాన‌కు తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు.

 

Advertisement
Advertisement