Yadadri Power Plant | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద భూనిర్వాసితుల ఆందోళన.. వీర్లపాలెంలో ఉద్రిక్తత
Yadadri Power Plant | నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (Yadadri Power Plant) వద్ద భూనిర్వాసితులకు ఆందోళనకు దిగారు.
Yadadri Power Plant | త్రినేత్ర.న్యూస్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (Yadadri Power Plant) వద్ద భూనిర్వాసితులకు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. భూములు నష్టపోయినవారికి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలన్నారు. తమకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టర్ వెంటనే రావాలని పట్టుపడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను శాంతిపజేసేందుకు ప్రయత్నించారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేందరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పడంతో.. కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు హెచ్చరించారు.
నల్గొండ జిల్లా వీర్లపాలెంలో ఉద్రిక్తత
యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఎదుట భూ బాధితుల ఆందోళన
ఎన్‌క్రోచ్‌మెంట్ భూ బాధితుల భారీ ధర్నా
ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన బాధితులు
తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్
తగిన పరిహారం చెల్లించాలని బాధితుల డిమాండ్
సమాచారం అందుకుని… pic.twitter.com/hg2AU4svUX
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 3, 2026
సంబంధిత వార్తలు

Protest | 19 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వండి.. ఇందిరాపార్క్ చౌరస్తాలో ఉద్యోగార్థుల ధర్నా
ఆగస్టు 3, 2026

Komatireddy Venkat Reddy | పెద్ద సూరారంలో రూ.60 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం.. మహిళలకు రూ.2.5 కోట్ల రుణాలు
ఆగస్టు 1, 2026

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
జులై 26, 2026
తాజావార్తలు
- ●Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!
- ●Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో 'డబుల్ పే' దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
- ●Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Smart Ration Cards | స్మార్ట్ రేషన్‌కార్డులు వచ్చేస్తున్నయ్.. 15న సంగారెడ్డిలో పంపిణీకి శ్రీకారం చుట్టనున్న సీఎం..!

Aadhaar Verification | ఐఎఫ్‌ఎంఐఎస్‌లో 'డబుల్ పే' దందా.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్‌లో నయనతార రెండు సినిమాలు రిలీజ్

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు



