త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | 5 గంట‌ల‌కు మూసీ సుంద‌రీక‌ర‌ణ‌..పునరుజ్జీవంపై కేటీఆర్ ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్‌

KTR | కేసీఆర్ హ‌యాంలో మూసీ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేప‌ట్ట‌ని చ‌ర్య‌ల‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వివ‌రించ‌నున్నారు. శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు హిమాయ‌త్‌సాగ‌ర్ వ‌ద్ద ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇవ్వ‌నున్నారు.

G

Telangana | Published On Mar 14, 2026, 10.53 am IST

KTR | 5 గంట‌ల‌కు మూసీ సుంద‌రీక‌ర‌ణ‌..పునరుజ్జీవంపై కేటీఆర్ ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: మూసీ పున‌రుజ్జీవం, చేప‌ట్ట‌బోయే అభివృద్ధిపై (Musi Development) త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ను ప్ర‌భుత్వం వివ‌రించింది. మూసీ ఇన్వైట్స్ పేరుతో మూసీ రివ‌ర్‌ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (MRDCL) ప‌వ‌ర్‌పాయింట్ ప్రజంటేష‌న్ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ హ‌యాంలో మూసీ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేప‌ట్ట‌ని చ‌ర్య‌ల‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వివ‌రించ‌నున్నారు. శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు హిమాయ‌త్‌సాగ‌ర్ వ‌ద్ద ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇవ్వ‌నున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరికీ నష్టం కలగకుండా, ఇండ్లను కూలగొట్టకుండా మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధి కోసం చేపట్టిన ప్రణాళికలను వివ‌రించ‌నున్నారు. మూసీ బాధితులకు భరోసా కల్పిస్తూ, వారికి పూర్తి వివరాలు వెల్లడిస్తారు.

ఇవికూడా చ‌ద‌వండి..

నిజాం లేకుండా మ‌న‌కు చ‌రిత్రనే లేదు.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు స్వరూపం ఇదే.. బాపు ఘాట్ వ‌ద్ద‌నే ఎందుకు నిర్మిస్తున్నారంటే..?

Advertisement
Advertisement