Hyderabad | సూరారంలో విషాదం.. నీళ్ల బకెట్లో చిన్నారి పడి మృతి..
Hyderabad | ఆడుకుంటూ ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడిపోయింది. దీంతో ఆ పాప ప్రాణాలు కోల్పోయింది.
Hyderabad | త్రినేత్ర న్యూస్ : ఆడుకుంటూ ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడిపోయింది. దీంతో ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన సూరారం పోలీసు స్టేషన్ పరిధిలోని పాండు బస్తీలో చోటు చేసుకుంది.
బీహార్ రాష్ట్రానికి చెందిన పప్పూ రవిదాస్(45) తన భార్యాపిల్లలతో కలిసి పాండు బస్తీలో నివాసం ఉంటున్నాడు. రవిదాస్ దంపతులకు చాందిని కుమారి, దివాంశి కుమారి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే దివాంశి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడిపోయింది. గమనించిన చాందిని గట్టిగా కేకలు వేయగా, స్థానికులు అప్రమత్తమై ఏడాదిన్నర పాపను ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత వార్తలు

Girl Dies | దసరా సెలవులకొచ్చి.. బాలిక అనుమానాస్పద మృతి
అక్టోబర్ 23, 2026

Air India Flight | టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్.. శంషాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
అక్టోబర్ 23, 2026

Kukatpally | దోమల నివారణకు పొగ వేస్తే.. మంటలు చెలరేగి కాలి బూడిదైన గుడిసెలు
అక్టోబర్ 23, 2026
తాజావార్తలు
- ●Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్
- ●Vande Mataram | వందేమాతరం ఓ మతపరమైన యుద్ధ గేయం : మాజీ ఐఏఎస్ అధికారి
- ●Revanth Reddy | మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కండి.. తుమ్మడిహెట్టి నివేదికలన్నీ రెడీగా ఉంచండి
- ●Ramachander Rao | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..?
- ●Idupu Kayitham | అచ్చ తెలంగాణ ఎమోషన్స్‌తో ఇడుపుకాయితం - రిలీజ్ డేట్ చెప్పేశారు
- ●Ala Venkateshwar Reddy | రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందే: ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్

Vande Mataram | వందేమాతరం ఓ మతపరమైన యుద్ధ గేయం : మాజీ ఐఏఎస్ అధికారి

Revanth Reddy | మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కండి.. తుమ్మడిహెట్టి నివేదికలన్నీ రెడీగా ఉంచండి

Ramachander Rao | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..?



