Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్
Graduate MLC Elections | సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్, సీపీఐ నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఐ నేతలను కాంగ్రెస్ నాయకులు కోరారు.
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఇరు పార్టీల నేతల సమావేశం
Graduate MLC Elections | త్రినేత్ర న్యూస్ : సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్, సీపీఐ నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఐ నేతలను కాంగ్రెస్ నాయకులు కోరారు.
ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవితో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్, ఈటీ నరసింహ, తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, కలవేని శంకర్, బాల నరసింహ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hyderabad | సూరారంలో విషాదం.. నీళ్ల బకెట్లో చిన్నారి పడి మృతి..
- ●Ramachander Rao | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..?
- ●Idupu Kayitham | అచ్చ తెలంగాణ ఎమోషన్స్‌తో ఇడుపుకాయితం - రిలీజ్ డేట్ చెప్పేశారు
- ●Ala Venkateshwar Reddy | రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందే: ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
- ●Piyush Goyal | పర్యావరణ నాశనానికి మీరే కారణం.. అమెరికా, ఐరోపా దేశాలపై కేంద్రమంత్రి విమర్శలు
- ●Steel bank | హుస్నాబాద్‌లో ‘స్టీల్ బ్యాంక్’.. అభినందించిన కేంద్ర మంత్రి

Hyderabad | సూరారంలో విషాదం.. నీళ్ల బకెట్లో చిన్నారి పడి మృతి..

Ramachander Rao | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..?

Idupu Kayitham | అచ్చ తెలంగాణ ఎమోషన్స్‌తో ఇడుపుకాయితం - రిలీజ్ డేట్ చెప్పేశారు

Ala Venkateshwar Reddy | రైతులకు సాగునీరు ఇవ్వాల్సిందే: ఆల వెంకటేశ్వర్‌రెడ్డి




