KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
KCR | దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానపు చీకట్లను తొలగించుకుని జ్ఞానకాంతులను ఆహ్వానించాలనే సందేశాన్ని దీపావళి పండుగ అందిస్తుందని పేర్కొన్నారు.
KCR | దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానపు చీకట్లను తొలగించుకుని జ్ఞానకాంతులను ఆహ్వానించాలనే సందేశాన్ని దీపావళి పండుగ అందిస్తుందని పేర్కొన్నారు. దీపావళి ప్రత్యేక సంప్రదాయమైన బాణాసంచా కాల్చే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా, సురక్షితంగా పండుగ సంబరాలు జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగి, సర్వసంపదలు చేకూరాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం తిరిగి ప్రగతి పథంలో పయనించేలా లక్ష్మీదేవి అమ్మవారు ప్రజలందరిపై కరుణాకటాక్షాలు కురిపించాలని ప్రార్థించారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | పదేళ్లలో పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదు
- ●OTT | కరీనా కపూర్ వర్సెస్ ప్రీతీ జింటా - ఒకే రోజు ఓటీటీలోకి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ల సినిమాలు
- ●Suicide attempt | శ్రీనివాసరావు వల్లనే సచ్చిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- ●Telugu Serial | జీ తెలుగులో కొత్త సీరియల్ - హీరోయిన్గా కోలీవుడ్ బ్యూటీ
- ●Medak RTC RM | డీఎం తప్పు లేదు.. కార్మిక సంఘాల ఆరోపణలే అబద్ధం: మెదక్ ఆర్ఎం
- ●Koppula Eshwar | సీఎం, మంత్రుల ప్రచారం వల్లే పంటలు ఎండిపోతున్నయ్

CM Revanth Reddy | పదేళ్లలో పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదు

OTT | కరీనా కపూర్ వర్సెస్ ప్రీతీ జింటా - ఒకే రోజు ఓటీటీలోకి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ల సినిమాలు

Suicide attempt | శ్రీనివాసరావు వల్లనే సచ్చిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Telugu Serial | జీ తెలుగులో కొత్త సీరియల్ - హీరోయిన్గా కోలీవుడ్ బ్యూటీ




