Suicide attempt | శ్రీనివాసరావు వల్లనే సచ్చిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Suicide attempt | నల్లగొండ జిల్లాలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కొందరికి అప్పులిప్పిస్తే తిరిగి చెల్లించడం లేదని ఆరోపిస్తూ బోయపల్లి స్వామి (Boyapally Swamy) ఆత్మహత్యాయత్నానికి (Suicide attempt) ఒడిగట్టాడు.
Suicide attempt | త్రినేత్ర న్యూస్: నల్లగొండ జిల్లాలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కొందరికి అప్పులిప్పిస్తే తిరిగి చెల్లించడం లేదని ఆరోపిస్తూ బోయపల్లి స్వామి (Boyapally Swamy) ఆత్మహత్యాయత్నానికి (Suicide attempt) ఒడిగట్టాడు. చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకొని సెల్ఫీ వీడియో తీస్తూ అప్పులు తీసుకున్నవారి పేర్లు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. చండూరు మండలం, ఇడికుడలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
బాధితుడి బోయపల్లి స్వామి మాటల్లో.. గూడపాటి శ్రీనివాసరావు వల్లనే సచ్చిపోతున్నా. శ్రవణ్‌రెడ్డికి వీళ్లకు అప్పులు ఇప్పిచ్చిన. ఈ బాధ తాళలేకనే వాళ్ల ఇంటి ముందట వడి సచ్చిపోతున్నా. ఏంజేసుకుంటరో చేసుకొర్రి అంటుర్రు. ఆర్నెళ్ల కింద చావాల్సినోడు ఇంకా ఎందుకు చావలేదని శ్రీనివాసరావు అంటుండు. సచ్చిపో అంటుండు. దానివల్లనే సచ్చిపోతున్నా. దయచేసి అప్పు ఇచ్చినోళ్లందరికీ ఇచ్చేటట్టు చూడమని కోరుకుంటున్నా అని స్వామి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●Telugu Serial | జీ తెలుగులో కొత్త సీరియల్ - హీరోయిన్గా కోలీవుడ్ బ్యూటీ
- ●Medak RTC RM | డీఎం తప్పు లేదు.. కార్మిక సంఘాల ఆరోపణలే అబద్ధం: మెదక్ ఆర్ఎం
- ●Koppula Eshwar | సీఎం, మంత్రుల ప్రచారం వల్లే పంటలు ఎండిపోతున్నయ్
- ●Balu Geetha Movie Review | బాలు గీత రివ్యూ - నాగార్జున మేనకోడలు నిర్మించిన రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?
- ●Kedarnath | దీపావళికి కేదార్నాథ్ ముస్తాబు.. 20 క్వింటాళ్ల పూలతో అలంకరణ!
- ●KCR | అల్లం బుచ్చవ్వ మరణంపై కేసీఆర్ సంతాపం

Telugu Serial | జీ తెలుగులో కొత్త సీరియల్ - హీరోయిన్గా కోలీవుడ్ బ్యూటీ

Medak RTC RM | డీఎం తప్పు లేదు.. కార్మిక సంఘాల ఆరోపణలే అబద్ధం: మెదక్ ఆర్ఎం

Koppula Eshwar | సీఎం, మంత్రుల ప్రచారం వల్లే పంటలు ఎండిపోతున్నయ్

Balu Geetha Movie Review | బాలు గీత రివ్యూ - నాగార్జున మేనకోడలు నిర్మించిన రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?




