Maheshkumar Goud | నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు చేస్తున్నం
Maheshkumar Goud | నామినేటెడ్ పోస్టుల (Nominated Posts) భర్తీపై కసరత్తు జరుగుతుందని.. చైర్మన్ లతో పాటు డైరెక్టర్ పదవులూ భర్తీ చేయనున్నట్లు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ (Maheshkumar Goud) తెలిపారు.
- పార్టీ ప్రోగ్రామ్స్ నివేదిక పంపకుంటే ఢిల్లీకెంచి మెసేజొస్తది
- అధిష్టానం ఒకప్పుడున్నట్టు లేదు.. ఏఐసీసీలో పెద్ద వ్యవస్తనే పని చేస్తుంది
- మీడియా చిట్‌చాట్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
Maheshkumar Goud | త్రినేత్ర న్యూస్: నామినేటెడ్ పోస్టుల (Nominated Posts) భర్తీపై కసరత్తు జరుగుతుందని.. చైర్మన్ లతో పాటు డైరెక్టర్ పదవులూ భర్తీ చేయనున్నట్లు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ (Maheshkumar Goud) తెలిపారు. పార్టీలో ఏం జరుగుతుందనేది అధిష్టానానికి నివేదిక ఇచ్చానన్నారు. అధిష్టానం ఒకప్పుడు ఉన్నట్టు లేదని.. నాయకుల పనితీరుపై ఏఐసీసీలో పెద్ద వ్యవస్థనే పని చేస్తుందన్నారు. మూడు రోజులు పార్టీ కార్యక్రమాల నివేదిక ఢిల్లీకి వెళ్లకుంటే మెసేజ్ వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో శనివారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పార్టీలో ఏం జరుగుతుందనేది అధిష్టానానికి నివేదిక ఇచ్చా. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఇంకా చర్చ జరగలేదు. అధిష్టానం ఒకప్పుడు ఉన్నట్టు లేదు. నాయకుల పనితీరుపై పెద్ద వ్యవస్థ పని చేస్తుంది. రెండు ఎమ్మెల్సీ సీట్లలో గెలుపు కోసం మంత్రులతో కలిసి ఎమ్మెల్యేలు, నాయకులు సమన్వయంతో పని చేస్తున్నారు అని మహేశ్ కుమార్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | పదేళ్లలో పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదు
- ●OTT | కరీనా కపూర్ వర్సెస్ ప్రీతీ జింటా - ఒకే రోజు ఓటీటీలోకి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ల సినిమాలు
- ●Suicide attempt | శ్రీనివాసరావు వల్లనే సచ్చిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- ●Telugu Serial | జీ తెలుగులో కొత్త సీరియల్ - హీరోయిన్గా కోలీవుడ్ బ్యూటీ
- ●Medak RTC RM | డీఎం తప్పు లేదు.. కార్మిక సంఘాల ఆరోపణలే అబద్ధం: మెదక్ ఆర్ఎం
- ●Koppula Eshwar | సీఎం, మంత్రుల ప్రచారం వల్లే పంటలు ఎండిపోతున్నయ్

CM Revanth Reddy | పదేళ్లలో పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదు

OTT | కరీనా కపూర్ వర్సెస్ ప్రీతీ జింటా - ఒకే రోజు ఓటీటీలోకి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ల సినిమాలు

Suicide attempt | శ్రీనివాసరావు వల్లనే సచ్చిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Telugu Serial | జీ తెలుగులో కొత్త సీరియల్ - హీరోయిన్గా కోలీవుడ్ బ్యూటీ




