Telugu Serial | జీ తెలుగులో కొత్త సీరియల్ – హీరోయిన్‌గా కోలీవుడ్ బ్యూటీ
వెంకటేష్, సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించిన పవిత్ర బంధం సినిమా పెద్ద హిట్టైంది. ఈ సూపర్ హిట్ మూవీ టైటిల్‌తో తెలుగులో ఓ సీరియల్ రాబోతుంది. పవిత్ర బంధం సీరియల్ త్వరలో జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. ఈ సీరియల్ ద్వారా కోలీవుడ్ నటి మహేశ్వరి తెలుగు బుల్లితెరకు పరిచయం అవుతోంది. ఆర్యన్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఈ సీరియల్‌లో ఆశ, సౌమ్యలత, ఉష కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవిత్ర బంధం సీరియల్ ప్రోమోను ఇటీవల బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాద్ రిలీజ్ చేశారు. పునర్జన్మల కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సీరియల్ రానుంది.
N
Naresh N
Entertainment | Published On Nov 7, 2026, 6.13 pm IST

01/09

02/09

03/09

04/09

05/09

06/09

07/09

08/09

09/09
తాజావార్తలు
- ●Medak RTC RM | డీఎం తప్పు లేదు.. కార్మిక సంఘాల ఆరోపణలే అబద్ధం: మెదక్ ఆర్ఎం
- ●Koppula Eshwar | సీఎం, మంత్రుల ప్రచారం వల్లే పంటలు ఎండిపోతున్నయ్
- ●Balu Geetha Movie Review | బాలు గీత రివ్యూ - నాగార్జున మేనకోడలు నిర్మించిన రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?
- ●Kedarnath | దీపావళికి కేదార్నాథ్ ముస్తాబు.. 20 క్వింటాళ్ల పూలతో అలంకరణ!
- ●KCR | అల్లం బుచ్చవ్వ మరణంపై కేసీఆర్ సంతాపం
- ●Ponguleti Srinivas Reddy | పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ సంకల్పం

Medak RTC RM | డీఎం తప్పు లేదు.. కార్మిక సంఘాల ఆరోపణలే అబద్ధం: మెదక్ ఆర్ఎం

Koppula Eshwar | సీఎం, మంత్రుల ప్రచారం వల్లే పంటలు ఎండిపోతున్నయ్

Balu Geetha Movie Review | బాలు గీత రివ్యూ - నాగార్జున మేనకోడలు నిర్మించిన రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?

Kedarnath | దీపావళికి కేదార్నాథ్ ముస్తాబు.. 20 క్వింటాళ్ల పూలతో అలంకరణ!


