KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జీవన్ రెడ్డి ఘన స్వాగతం
KCR | జగిత్యాల గడ్డపై పాదం మోపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. కేసీఆర్‌ను గుండెలకు హత్తుకుని ఆహ్వానం పలికారు.
KCR | త్రినేత్ర.న్యూస్ : జగిత్యాల గడ్డపై పాదం మోపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. కేసీఆర్‌ను గుండెలకు హత్తుకుని ఆహ్వానం పలికారు. జీవన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్. దావ వసంత, సుంకె రవిశంకర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రెడ్డి ఉన్నారు.
ఇప్పటికే సభ జరిగే వివేకానంద స్టేడియం జనంతో నిండిపోయింది. కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు గులాబీ శ్రేణులు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సభలోనే టీ జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.
జగిత్యాల చేరుకున్న కేసీఆర్ https://t.co/U2Fptw7hRA pic.twitter.com/enAayWmGDc
— Telugu Scribe (@TeluguScribe) April 20, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

BRS Constituency Incharges | 119 నియోజకవర్గాల ఇంచార్జీలు వీరే.. ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



