Jagadish Reddy | ముఖ్యమంత్రి మూసీ కంపు అంతా అసెంబ్లీలో వదిలారు : జగదీశ్ రెడ్డి
ముఖ్యమంత్రికి డబ్బా కొట్టడానికా మేము సభకు వచ్చేది. ఇస్టారాజ్యంగా స్పీకర్ సభను నడిపిస్తున్నారు. స్పీకర్ వైఖరి, ముఖ్యమంత్రి మాట్లాడిన భాషకు నిరసనగా అసెంబ్లీని వాకౌట్ చేశామని జగదీశ్ రెడ్డి వెల్లడించారు.
Jagadish Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ కంపు అంతా తన నోటి ద్వారా అసెంబ్లీలో వదిలారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభ రోజురోజుకూ విలువలు కోల్పోతోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో స్పీకర్లు ప్రజాస్వామ్యయుతంగా ఉండేవారు కానీ ఇప్పుడు ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పార్టీ దాడి చేస్తోందన్నారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని విధంగా రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారి మరి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైకు ఇవ్వమని స్పీకర్ అంటున్నారు. సభలో స్పీకర్ మౌనంగా ఉండిపోతున్నారు. స్పీకర్ సభ నడిపించే విధానాన్ని మర్చిపోయారు. ఒకే ప్రశ్నపై రెండు గంటల పాటు మాట్లాడడం ఏ శాసనసభ చరిత్రలో లేదు. ప్రధాన ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వకుండా మరో పార్టీకి అవకాశం ఇచ్చారు. మూసి ప్రక్షాళనపై మేము మాట్లాడుతుండగానే మా మైకులు కట్ చేశారు. ముఖ్యమంత్రికి డబ్బా కొట్టడానికా మేము సభకు వచ్చేది. ఇస్టారాజ్యంగా స్పీకర్ సభను నడిపిస్తున్నారు. స్పీకర్ వైఖరి, ముఖ్యమంత్రి మాట్లాడిన భాషకు నిరసనగా అసెంబ్లీని వాకౌట్ చేశామని జగదీశ్ రెడ్డి వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



