Chamala Kiran Kumar Reddy | విద్యార్థులను కించపరచడం సీఎం ఉద్దేశం కాదు.. డిగ్రీలు పూర్తయినా స్కిల్స్ ఉంటలేవనే ఆయన బాధ
Chamala Kiran Kumar Reddy | విద్యార్థులను కించపరచడం సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశం కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డిగ్రీలు పూర్తయిన తర్వాత కూడా ఇంజినీరింగ్ విద్యార్థులు సరిగా రాణించలేకపోతున్నారని.. తెలంగాణలో బోధనా ప్రమామాలు ఆశించిన స్థాయిలో లేవని చెప్పడమే ఆయన ఉద్దేశమని తెలిపారు.
- అబ్రహం లింకన్, విన్సెంట్ చర్చిల్‌కు విద్య లేకపోయినా మెదడుంది.. కానీ కేటీఆర్‌కే అలాంటి మెదడు లేదు
- కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: విద్యార్థులను కించపరచడం సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశం కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డిగ్రీలు పూర్తయిన తర్వాత కూడా ఇంజినీరింగ్ విద్యార్థులు సరిగా రాణించలేకపోతున్నారని.. తెలంగాణలో బోధనా ప్రమామాలు ఆశించిన స్థాయిలో లేవని చెప్పడమే ఆయన ఉద్దేశమని తెలిపారు. అందుకే డిగ్రీలు పూర్తయిన తర్వాత కూడా ఇంజినీరింగ్ విద్యార్థులు సరిగా రాణించలేకపోతున్నారన్నదే ఆయన బాధ అని చెప్పారు. ఉపాధి పొందడంలోనూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.నిన్నరేవంత్ రెడ్డి విద్యా విషయక సమావేశంలో మాట్లాడిన దానిపై ఆయన ఢిల్లీలో ఓ వార్త చానల్‌తో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.
రేవంత్ ప్రధానంగా నైపుణ్యాభివృద్ధి గురించే మాట్లాడాలనుకున్నారు. మరోవైపు కేటీఆర్ మాత్రం తను మెరుగైన ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసుకోవాలని చూస్తున్నారు. కేటీఆర్ తన తండ్రి నేపథ్యం వల్ల మేనేజ్‌మెంట్ కోటా ద్వారానే పైకొచ్చారు. కేటీఆర్ ఒక విషయాన్ని గ్రహించాలి. అమెరికా అధ్యక్షుడు అబ్రహాంలింకన్, బ్రిటన్ ప్రధాని విన్సెంట్ చర్చిల్‌కు ఉచ్ఛ విద్య లేకపోయినా.. వారికి అద్భుతమైన మెదడు ఉండేది. కానీ కేటీఆర్‌కు మాత్రం అలాంటి మెదడు లేదు" అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
సంబంధిత వార్తలు

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
సెప్టెంబర్ 22, 2026

TGPSC | అభ్యర్థులకు సిలబస్‌పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ.. ఇంతకీ ఏం చెప్పిందో తెలుసా.?
సెప్టెంబర్ 21, 2026

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
- ●Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్
- ●RIMS Adilabad | ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. మూడుకు చేరిన మృతులు
- ●Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా

Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్



