IAS Transfers | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు
IAS Transfers | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను (IAS Transfers) ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురిని బదిలీ చేయగా, మరికొందరికి కొత్తగా పోస్టింగులు ఇచ్చింది. హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న దాసరి హరిచందన బదిలీ చేసింది. ఆమెను కార్మికశాఖ ప్రత్యేక ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది.
IAS Transfers | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను (IAS Transfers) ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురిని బదిలీ చేయగా, మరికొందరికి కొత్తగా పోస్టింగులు ఇచ్చింది. తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారిగా సంజయ్ కుమార్‌ను, ఆర్అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శిగా ప్రావీణ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిషోర్‌ను నియమించింది. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణాఆదిత్య, గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బీఎం. సంతోష్, ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా అభిలాష్ అభినవ్, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా జీవీ. శ్యామ్ ప్రసాద్‌లాల్‌ను నియమించింది.
ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్‌గా జి. ముకుంద్‌రెడ్డి నియమించిది. హైదరాబాద్ కలెక్టర్‌గా ఉన్న దాసరి హరిచందన బదిలీ చేసింది. ఆమెను కార్మికశాఖ ప్రత్యేక ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేసింది. అలాగే పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు, హైదరాబాద్‌లోని మూడు మున్సిపాలిటీల్లో జోనల్ కమిషనర్లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
IAS Transfers and Postings pic.twitter.com/Dxss8fC5O1
— IPRDepartment (@IPRTelangana) April 25, 2026
కలెక్టర్ల బదిలీలు..
- హైదరాబాద్ కలెక్టర్‌గా- ప్రియాంక ఆల
- రంగారెడ్డి కలెక్టర్‌గా- ప్రతీక్ జైన్
- ఖమ్మం కలెక్టర్‌గా- దివాకర
- ములుగు కలెక్టర్‌గా- బీహెచ్. సహదేవ్‌రావు
- నిర్మల్ కలెక్టర్‌గా- భవేష్ మిశ్రా
- నారాయణపేట కలెక్టర్‌గా- సీహెచ్ ప్రియాంక
- నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా- హెచ్‌కే. పాటిల్
- ఉట్నూరు ఐటీడీఏ పీవోగా- మకరందు
- ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా- లెనిన్ వత్సల్
- రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా- కిరణ్మయి
- ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా- యువరాజ్
- సంగారెడ్డి కలెక్టర్‌గా- ప్రతీక్ జైన్
IAS Transfers and Postings pic.twitter.com/BZaEevmCPm
— IPRDepartment (@IPRTelangana) April 25, 2026
హైదరాబాద్ జోనల్ కమిషనర్లుగా..
గోల్కొండ జోనల్ కమిషనర్‌గా-పి.ఉదయ్‌కుమార్
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా-బదావత్ సంతోష్
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా-నారాయణ్ అమిత్
ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్‌గా-వికాస్ మహతో
కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా-మయాంక్‌సింగ్‌ను
రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా-ఎస్. శ్రీనివాస్‌రెడ్డి (నాన్ క్యాడర్)
IAS Transfers and Postings pic.twitter.com/hN4Ez814nf
— IPRDepartment (@IPRTelangana) April 25, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vakiti Srihari | రూ. 47.03 కోట్లతో హోల్ సేల్ చేపల మార్కెట్
- ●ITR Filing | ఐటీఆర్ రీఫండ్ ఇక వేగంగా.. 7-10 రోజుల్లోనే ఖాతాలో డబ్బు.. స్టేటస్ ఇలా చెక్ చేయండి..
- ●Tihar Jail | తీహార్ జైల్లో పెట్టే ఆహారం తినలేకపోతున్నా.. వంట చేసుకునేందుకు అనుమతివ్వండి.. కోర్టును ఆశ్రయించిన ఖైదీ
- ●Etala Rajendar | నీళ్లెత్తిపోయండని చెప్తున్నాం.. అర్థమవుతుందా రేవంత్‌రెడ్డి గారూ..: ఈటల
- ●Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..
- ●Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!

Vakiti Srihari | రూ. 47.03 కోట్లతో హోల్ సేల్ చేపల మార్కెట్

ITR Filing | ఐటీఆర్ రీఫండ్ ఇక వేగంగా.. 7-10 రోజుల్లోనే ఖాతాలో డబ్బు.. స్టేటస్ ఇలా చెక్ చేయండి..

Tihar Jail | తీహార్ జైల్లో పెట్టే ఆహారం తినలేకపోతున్నా.. వంట చేసుకునేందుకు అనుమతివ్వండి.. కోర్టును ఆశ్రయించిన ఖైదీ

Etala Rajendar | నీళ్లెత్తిపోయండని చెప్తున్నాం.. అర్థమవుతుందా రేవంత్‌రెడ్డి గారూ..: ఈటల




