HIV | తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న హెచ్ఐవీ మరణాలు.. ఐదేళ్లలో 44 వేల మంది మృతి
HIV | తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవీ మరణాలు (HIV deaths) ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో (Telugu states)నూ ఐదేళ్ల కాలంలో ఈ వైరస్ కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
HIV | తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవీ మరణాలు (HIV deaths) ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో (Telugu states)నూ ఐదేళ్ల కాలంలో ఈ వైరస్ కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2020-24 మధ్య 44 వేల మంది హెచ్ఐవీ బాధితులు మరణించినట్లు వెల్లడించింది.
రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియ పటేల్ (Anupriya Patel) వెల్లడించారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆమె లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2020-24 మధ్య ఐదేళ్లలో 44,140 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అందులో ఏపీలో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది హెచ్ఐవీ బాధితులు మరణించినట్లు వివరించారు. ఇక ఇదే కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల హెచ్ఐవీ బాధితులు మరణించినట్లు తెలిపారు.
తాజావార్తలు
- ●Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
- ●Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!
- ●CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ
- ●MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
- ●Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!

CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ






