Heat Wave | ఏప్రిల్ 16 వరకు ఎండలే ఎండలు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ
Heat Wave | రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పొద్దున ఏడు గంటలకే భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో రాష్ట్ర ప్రజలు ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ 16 వరకు పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Heat Wave | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పొద్దున ఏడు గంటలకే భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో రాష్ట్ర ప్రజలు ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ 16 వరకు పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంలో 16వ తేదీ వరకు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. మిగతా జిల్లాల్లోనూ ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని తెలిపింది. టీఎస్‌డీపీఎస్ రిపోర్టు ప్రకారం.. హైదరాబాద్ నగరంలో రాబోయే మూడు రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
శనివారం నాడు జోగులాంగ గద్వాల జిల్లాలో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 41.2 డిగ్రీలు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 40.1 డిగ్రీలు, జీహెచ్ఎంసీ ఏరియాలో 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



