Harish Rao | సిగ్గుచేటు.. ఫేక్ అకౌంట్ గురించి అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్: హరీశ్ రావు
Harish Rao | అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలి రెండు రోజులు చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలి రెండు రోజులు చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్యా రావు అనే ఫేక్ అకౌంట్ గురించి సీఎ రేవంత్ అసెంబ్లీలో చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆ ఫేక్ అకౌంట్‌ను (Fake Account) కాంగ్రెస్ (Congress) పార్టీయే నడిపిస్తున్నదని ఆరోపించారు. ఫేక్ అకౌంటును పట్టుకొని అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? అని ప్రశ్నించారు. ఫేక్ అకౌంట్‌లో పోస్ట్ చేయడం, దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో చదవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దౌర్భాగ్య పరిస్థితి అంటూ మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫేక్ అకౌంట్‌పై తక్షణమే విచారణ చేపట్టాలన్నారు. సభను ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టించారన్నారు. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని చెప్పారు.
సంబంధిత వార్తలు

Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
సెప్టెంబర్ 10, 2026

Ponnam Prabhakar | తెలంగాణ ప్రజలకు లైఫ్‌లైన్ ఆర్టీసీ.. జాగ్రత్తగా విలీన ప్రక్రియ: మంత్రి పొన్నం ప్రభాకర్
సెప్టెంబర్ 10, 2026

Revanth Reddy | Joining 80’s trend.. రెట్రో లుక్‌లో సీఎం రేవంత్
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్
- ●Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
- ●Ponnam Prabhakar | తెలంగాణ ప్రజలకు లైఫ్‌లైన్ ఆర్టీసీ.. జాగ్రత్తగా విలీన ప్రక్రియ: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●BRS | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తన.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం!
- ●Apple iPhone Duo | రూ.2.99 లక్షల నుంచి ఐఫోన్ డ్యుయో.. యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే..

MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్

Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..

Ponnam Prabhakar | తెలంగాణ ప్రజలకు లైఫ్‌లైన్ ఆర్టీసీ.. జాగ్రత్తగా విలీన ప్రక్రియ: మంత్రి పొన్నం ప్రభాకర్



