Nature | నిగ నిగలాడే భామా.. నును లేత పసిడి కొమ్మా
Nature | మిశ్రమ వర్ణాలతో మిలమిల మెరిసిపోతున్న ఓ అందమైన కీటకం.. తనకన్నా అందమైన నును లేత పసిడి వర్ణాలు కలిగిన పుష్ఫంపై సేదతీరుతూ.. ఆ పుప్పొడితో ఆకలి తీర్చుకుంటూ తన రోజును గడిపింది. ప్రకృతిలో నిరంతరం ఇలాంటివి లెక్కలేనన్ని అపురూప క్షణాలు గడిచిపోతూ ఉంటాయి.
Nature | త్రినేత్ర న్యూస్ : మిశ్రమ వర్ణాలతో మిలమిల మెరిసిపోతున్న ఓ అందమైన కీటకం.. తనకన్నా అందమైన నును లేత పసిడి వర్ణాలు కలిగిన పుష్ఫంపై సేదతీరుతూ.. ఆ పుప్పొడితో ఆకలి తీర్చుకుంటూ తన రోజును గడిపింది. ప్రకృతిలో నిరంతరం ఇలాంటివి లెక్కలేనన్ని అపురూప క్షణాలు గడిచిపోతూ ఉంటాయి. అవేవీ మన కంటికి కనబడవు. లేదా మనం చూడలేం. ఇటువంటి సన్నివేశాలను లెన్స్ లో బంధించి.. ప్రకృతి దృశ్యంగా మనం పదిలపరుచుకుంటాం. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్, ప్రకృతి ప్రేమికుడు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తన వీక్లీ డోస్లో భాగంగా ఈ అందమైన దృశ్యాన్ని ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇంతటి అనంతమైన, అందమైన ప్రకృతి ఒడిలో మనం జీవిస్తున్నామంటూ ఆయన అభిప్రాయపడ్డారు.



ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jeevan Reddy | ప్రతి ఆలయంలో జమ్మి మొక్క నాటుదాం.. మాజీ మంత్రి జీవన్రెడ్డి పిలుపు
అక్టోబర్ 18, 2026

Drunk and Drive Cases | కేసులవుతున్నా మారరేం.. వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 320 మందిపై కేసులు
అక్టోబర్ 18, 2026

Shami Tree | శమీ వృక్షాలు నాటి పెంచుతాం.. పర్యావరణహితానికి ప్రతిన తీసుకుంటాం
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●Drunk and Drive Cases | కేసులవుతున్నా మారరేం.. వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 320 మందిపై కేసులు
- ●Prabhas Spirit | అఫీషియల్ : ప్రభాస్ స్పిరిట్ వాయిదా - ఫౌజీ కోసమేనా?
- ●Suicide | తోటి ఉద్యోగిని, విలేకరులు వేధిస్తున్నారని.. గ్యాస్ గోదాం మేనేజర్ ఆత్మహత్య
- ●Shami Tree | శమీ వృక్షాలు నాటి పెంచుతాం.. పర్యావరణహితానికి ప్రతిన తీసుకుంటాం
- ●Nayanthara | ఐదోసారి జోడీ కుదిరిందా? - ధర్మన్లో సూపర్ స్టార్ వర్సెస్ లేడీ సూపర్స్టార్
- ●Moon shrinking | కుచించుకుపోతున్న చంద్రుడు..

Drunk and Drive Cases | కేసులవుతున్నా మారరేం.. వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 320 మందిపై కేసులు

Prabhas Spirit | అఫీషియల్ : ప్రభాస్ స్పిరిట్ వాయిదా - ఫౌజీ కోసమేనా?

Suicide | తోటి ఉద్యోగిని, విలేకరులు వేధిస్తున్నారని.. గ్యాస్ గోదాం మేనేజర్ ఆత్మహత్య

Shami Tree | శమీ వృక్షాలు నాటి పెంచుతాం.. పర్యావరణహితానికి ప్రతిన తీసుకుంటాం



