Assembly | అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం.. ఆవిష్కరించిన గవర్నర్ శుక్లా
Assembly | త్రినేత్ర.న్యూస్: శాసనసభ ప్రాంగణంలో (Assembly) ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని (Telangana Talli Statue) గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. అనంతరం గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు.
Assembly | త్రినేత్ర.న్యూస్: శాసనసభ ప్రాంగణంలో (Assembly) ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని (Telangana Talli Statue) గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. అనంతరం గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్న ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను (Assembly Session) గవర్నర్ ప్రారంభించారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
https://x.com/INCTelangana/status/2033422737243247082
https://x.com/INCTelangana/status/2033426833891569827
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






