Tummala Nageshwar Rao | ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది: మంత్రి తుమ్మల
Tummala Nageshwar Rao | రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం అదనంగా మరో రూ.1800 కోట్లు కేటాయించామన్నారు.
- జొన్నల కొనుగోలుకు రూ.1,100 కోట్లు
- మక్కలకు అదనంగా రూ. 18,00 కోట్లు కేటాయించాం
త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో సాగైన జొన్నల కొనుగోళ్లకు ప్రభుత్వం రూ.1100 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఈమేరకు ఆదివారం ఆయన మాట్లాడారు.
మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే రూ. 4 వేల కోట్లు కేటాయించాం. మళ్లీ అదనంగా మరో రూ.1800 కోట్లు కేటాయించాం. భారీ దిగుబడుల నేపథ్యంలో మొక్కజొన్నలు కొనుగోలు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నాం. రూ.1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?





