త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రేపు వేత‌నంతో కూడిన సెల‌వు

Telangana | రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేష‌న్ల‌కు ఈ నెల 11న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ పోలింగ్ ప్ర‌క్రియ‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

S

Telangana | Published On Feb 10, 2026, 7.16 am IST

Telangana | ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రేపు వేత‌నంతో కూడిన సెల‌వు
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేష‌న్ల‌కు ఈ నెల 11న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ పోలింగ్ ప్ర‌క్రియ‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు పోలింగ్ కేంద్రాల‌కు సామాగ్రి త‌ర‌లించి, రేపు ఉద‌యం 7 నుంచి పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల ప‌రిధిలోని కార్మికులు, ఉద్యోగుల‌కు కార్మిక శాఖ ఆ రోజు వేత‌నంతో కూడిన సెల‌వును ప్ర‌క‌టించింది. ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిశోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement