Suicide | ఇద్దరు పిల్లలతో కలిసి నిజాంసాగర్‌లో దూకిన తండ్రి.. కామారెడ్డి జిల్లాలో ఘటన
Suicide | కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆ తండ్రికి ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ ఇద్దరు పిల్లలతో కలిసి నిజాంసాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Suicide |త్రినేత్ర.న్యూస్: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆ తండ్రికి ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ ఇద్దరు పిల్లలతో కలిసి నిజాంసాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి, పిల్లలు సహా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో విషాద చాయలు అలుముకున్నాయి.
పోలీసుల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో ఓ తండ్రి, ఇద్దరు పిల్లలతో కలిసి దూకడంతో మృతి చెందారు. బంధువులు ఇచ్చిన సమాచారంతో ప్రాజెక్టులో రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. ముగ్గురి మృతదేహాలను వెలికితీశాం. మృతిచెందిన వారిని తండ్రి కృష్ణ (32), కుమారుడు రక్షిత్ (8), కుమార్తె అనన్య (5)గా గుర్తించాం. వీరు సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందినవారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- ●Amazon Store | టూ వీలర్ కొనుగోళ్లలో అమెజాన్ స్టోర్ దూకుడు.. చిన్న పట్టణాల నుంచే భారీ డిమాండ్..
- ●Model Arrested | బ్యాంకాక్ నుంచి రూ.11.82 కోట్ల విలువైన గంజాయి స్మగ్లింగ్.. మోడల్ అరెస్ట్
- ●Kane Williamson | షాక్ ఇచ్చిన కేన్ మామ.. సడెన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై..!
- ●OTT | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే - ఈ మలయాళం థ్రిల్లర్ హైలైట్
- ●KTR | రూ. 200 కోట్లతో సీఎం రేవంత్ రాజసౌధం కట్టుకుంటున్నాడు : కేటీఆర్
- ●FIFA 2026 | అట్టహాసంగా మొదలైన ఫిఫా వరల్డ్ కప్.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మెక్సికో

Amazon Store | టూ వీలర్ కొనుగోళ్లలో అమెజాన్ స్టోర్ దూకుడు.. చిన్న పట్టణాల నుంచే భారీ డిమాండ్..

Model Arrested | బ్యాంకాక్ నుంచి రూ.11.82 కోట్ల విలువైన గంజాయి స్మగ్లింగ్.. మోడల్ అరెస్ట్

Kane Williamson | షాక్ ఇచ్చిన కేన్ మామ.. సడెన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై..!

OTT | ఈ వారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు ఇవే - ఈ మలయాళం థ్రిల్లర్ హైలైట్





