Santosh Kumar | రఘు రాయ్ కెమెరా భారతదేశపు ఆత్మ : మాజీ ఎంపీ సంతోష్ కుమార్
Santosh Kumar | అద్వితీయమైన నిజాయితీతో, భావోద్వేగంతో భారతదేశపు ఆత్మను తన కెమెరాలో బంధించిన దిగ్గజ ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ మృతిపట్ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సంతాపం ప్రకటించారు.
Santosh Kumar | త్రినేత్ర.న్యూస్ : అద్వితీయమైన నిజాయితీతో, భావోద్వేగంతో భారతదేశపు ఆత్మను తన కెమెరాలో బంధించిన దిగ్గజ ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ మృతిపట్ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సంతాపం ప్రకటించారు. చారిత్రాక ఘట్టాల నుంచి నిత్య జీవితం గురించి ఆయన ఫొటోలు అనేక కథలను చెప్పాయని ఆయన పేర్కొన్నారు. దృశ్య కథనంలో ఆయన వారసత్వం రాబోయే తరతరాల ఫొటోగ్రాఫర్లకు, కళాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు సంతోష్ కుమార్ తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సుమారు 50కి పైగా ఫోటో పుస్తకాలను వెలువరించిన రఘు రాయ్, తన కెమెరా కేవలం బొమ్మలను మాత్రమే కాకుండా భారతదేశ ఆత్మను స్పృశిస్తుందని బలంగా నమ్మేవారు.
Deeply saddened by the passing of legendary photographer Raghu Rai, whose lens captured the soul of India with unmatched honesty and emotion. From historic moments to everyday life, his photographs told stories that words never could.
A true master of visual storytelling, his… pic.twitter.com/Bby3yt4psB
— Santosh Kumar J (@SantoshKumarBRS) April 26, 2026
సంబంధిత వార్తలు

Green India Challenge | గ్రీన్ ఇండియా టూ IIM బెంగళూరు: క్లైమేట్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న జోగినిపల్లి సంతోష్ కుమార్
మే 18, 2026

Joginapally Santosh Kumar | జనం నమ్మకమే నీ గెలుపు.. టీవీకే అధినేత దళపతి విజయ్‌కు సంతోష్ కుమార్ అభినందనలు
మే 4, 2026

Green India Challenge | ఈ గౌరవం కేసీఆర్‌కు అంకితం: జోగినపల్లి సంతోష్ కుమార్
ఏప్రిల్ 29, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



