Harish Rao | పాలిటెక్నిక్ విద్యార్థుల అవిశ్రాంత పోరాటానికి లభించిన విజయం ఇది
Harish Rao | రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనలకు ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించిన జీవో 97కు సవరణలు చేస్తూ జీవో 157ను ప్రభుత్వం జారీ చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
35 రోజుల పోరాటం తర్వాత విద్యార్థులు గెలిచారు
జీవో 97కు సవరణలపై మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనలకు ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించిన జీవో 97కు సవరణలు చేస్తూ జీవో 157ను ప్రభుత్వం జారీ చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు.

పాలిటెక్నిక్ విద్యార్థుల ఐక్యతకు, అవిశ్రాంత పోరాటానికి లభించిన విజయం ఇది అని హరీశ్‌రావు పేర్కొన్నారు. విద్యార్థులు ఏకతాటిపై నిలబడితే వారి గొంతును ఎవరూ అణిచివేయలేరు అని అన్నారు. 35 రోజుల పోరాటం తర్వాత విద్యార్థులు గెలిచారు. ప్రభుత్వ పాలికెటక్నిక్ కాలేజీలను శక్తి శాఖ పరిధిలో చేర్చాలన్న జీవో 97పై వెనక్కి తగ్గి ఉన్నత విద్యాశాఖలోనే కొనసాగించేలా సవరణలు చేస్తూ జీవో 157ను జారీ చేసిందన్నారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కాలేజీల అధ్యాపకులకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి గారు.. ప్రతి తప్పుడు నిర్ణయాన్ని సరిదిద్దడానికి విద్యార్థులు ఇంత కష్టపడి ఎందుకు పోరాడాల్సి వస్తోంది? విద్యార్థుల భవిష్యత్తు ప్రయోగాలకు వేదిక కాకూడదు. వారి భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రతి నిర్ణయం బాధ్యతాయుతంగా, ఆలోచనాత్మకంగా ఉండాలి అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

తాజావార్తలు
- ●Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు
- ●Thammidikunta Lake | తమ్మిడికుంట చెరువులో చిల్డ్రన్స్ డే వేడుకలు.. ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్
- ●Deeksha Divas Meeting | ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ నినాదం మరోసారి స్ఫూర్తి కావాలి
- ●Quiz Competition | కౌన్ బనేగా తరహాలో యువతకు క్విజ్ పోటీ.. విజేతకు రూ.కోటి బహుమతి
- ●Cyclone | మరో తుపాను ముప్పు..! హెచ్చరించిన వాతావరణశాఖ
- ●Ntr | ఊహించని కాంబో సెట్ - అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ మూవీ

Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు

Thammidikunta Lake | తమ్మిడికుంట చెరువులో చిల్డ్రన్స్ డే వేడుకలు.. ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్

Deeksha Divas Meeting | ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ నినాదం మరోసారి స్ఫూర్తి కావాలి

Quiz Competition | కౌన్ బనేగా తరహాలో యువతకు క్విజ్ పోటీ.. విజేతకు రూ.కోటి బహుమతి




