Thammidikunta Lake | తమ్మిడికుంట చెరువులో చిల్డ్రన్స్ డే వేడుకలు.. ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్
Thammidikunta Lake | హైడ్రా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తమ్మిడికుంట చెరువు( Thammidikunta Lake ) చిల్డ్రన్స్ డే వేడుకలకు వేదికైంది. చిన్నారుల కేరింతలకు చిరునామాగా మారింది.
Thammidikunta Lake | త్రినేత్ర న్యూస్ : హైడ్రా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తమ్మిడికుంట చెరువు( Thammidikunta Lake ) చిల్డ్రన్స్ డే వేడుకలకు వేదికైంది. చిన్నారుల కేరింతలకు చిరునామాగా మారింది. ప్రతి రోజూ స్కూల్‌కు వెళ్లే విద్యార్థలు శనివారం నేరుగా తమ్మిడికుంటకు చేరుకుని చిల్డ్రన్స్ డే( Childrens Day ) వేడుకలు చేసుకున్నారు. బాలానగర్‌లోని వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన 270 మంది చిన్నారులు చెరువు ప్లే ఏరియాలో తిరిగారు. ఓపెన్ జిమ్‌లో ఆడుకుని చిన్నారులు కేరింతలు కొట్టారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన పార్కులలో తిరిగారు. చెరువు కట్టపై పాత్వేలో నడిచారు. గజబోలో బోన్సాయ్ మొక్క దగ్గర కూర్చొని చెరువు వివరాలను తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని.. నీటిని వృథా చేయరాదని చిన్నారులకు అధికారులు సూచించారు.


సంబంధిత వార్తలు

Cinematica Expo 2026 | హైదరాబాద్ టీ-హబ్‌లో ‘సినిమాటికా ఎక్స్పో 2026’.. సినిమా, AI, గేమింగ్ క్రియేటర్లకు గోల్డెన్ ఛాన్స్
నవంబర్ 14, 2026

BRSV | హైదరాబాద్‌లో రాహుల్ పర్యటన.. బీఆర్ఎస్వీ నేతల వినూత్న నిరసన
నవంబర్ 14, 2026

Mujeeb | మైనారిటీలకు 1000 కోట్లిస్తమన్నరు.. కానీ 10 రూపాలు కూడా అందలే
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Manasa Varanasi | శర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా
- ●Sacred Buddha Relics | అరుణాచల్‌కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు.. వీటి చరిత్ర తెలుసా?
- ●Cherlapally Jail | ఖైదీలకు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ.. చర్లపల్లి జైలులో ఐటీఐ
- ●CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం
- ●Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. కేంద్ర ప్రభుత్వ వివక్షతో రాష్ట్రానికి తీరని అన్యాయం: హరీశ్ రావు
- ●Deeksha Divas Meeting | ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ నినాదం మరోసారి స్ఫూర్తి కావాలి

Manasa Varanasi | శర్వానంద్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పిన మిస్ ఇండియా

Sacred Buddha Relics | అరుణాచల్‌కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు.. వీటి చరిత్ర తెలుసా?

Cherlapally Jail | ఖైదీలకు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ.. చర్లపల్లి జైలులో ఐటీఐ

CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం



