త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సదర్ సంబరాల్లో హరీశ్ రావు జోష్

Harish Rao | సిద్దిపేట పట్టణంలో జరిగిన సదర్ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు యాదవ సోదరులతో కలిసి సందడి చేశారు.

S

Telangana | Published On Nov 22, 2026, 3.34 pm IST

Harish Rao | సదర్ సంబరాల్లో హరీశ్ రావు జోష్
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్ : సిద్దిపేట పట్టణంలో జరిగిన సదర్ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు యాదవ సోదరులతో కలిసి సందడి చేశారు. ఊరేగింపులో తలపాగా కట్టుకుని హాకీ బ్యాట్ పైకెత్తుతూ యువతతో కలిసి జోష్‌లో క‌నిపించారు. తనకు బహూకరించిన కత్తిని గాల్లోకి తిప్పారు.

తెలంగాణలో త్వరలోనే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, సర్వేలు కూడా అదే చెబుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట అభివృద్ధిపై చర్చకు రావాలంటూ నేతలు ఒకరికొకరు సవాళ్లు విసురుకోవడంతో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది.

Advertisement
Advertisement