Mahesh Kumar Goud | కేంద్ర విధానాల వల్ల తెలంగాణకు నష్టం
Mahesh Kumar Goud | కేంద్ర విధానాల వల్ల తెలంగాణకు ఎక్కువ నష్టం జరుగుతోందని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఉద్యమం చేపట్టారని తెలిపారు.
Mahesh Kumar Goud | త్రినేత్ర న్యూస్ : కేంద్ర విధానాల వల్ల తెలంగాణకు ఎక్కువ నష్టం జరుగుతోందని టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఉద్యమం చేపట్టారని తెలిపారు. గాంధీ భవన్‌లో ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి బీ సందీప్‌కు స్వాగతం పలికిన సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
పార్టీ బలోపేతానికి ఏడాది పాటు కృషి చేసిన మీనాక్షి నటరాజన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇక విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సందీప్ కుమార్.. యువజన కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. ఏఐసీసీ కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉందన్నారు. నిజాయితీ, నిబద్ధతతో పార్టీ కోసం పని చేసిన నాయకుడు సందీప్ అని ప్రశంసించారు.
తెలంగాణలో పార్టీ, ప్రభుత్వ సమన్వయ బాధ్యతలను అధిష్ఠానం సందీప్‌కు అప్పగించిందని, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సర్‌పై తెలంగాణలోనూ పలు కార్యక్రమాలు చేపట్టాం. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఈ నెల 26న అంబేద్కర్ విగ్రహం నుంచి నెహ్రూ విగ్రహం వరకు ర్యాలీ చేపడుతామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలి అని మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Mallu Ravi | రాజగోపాల్, అనిరుధ్‌లను కట్టడి చేస్తం.. ఈవినింగ్ మీటింగ్ తర్వాత ఏం జరిగిందనేది చెప్తా
నవంబర్ 22, 2026

Goutham Prasad | అద్దంకి! రేవంత్ చెప్పులు మోయడానికే పనికొస్తవ్ నువ్
నవంబర్ 22, 2026

Koleti Damodar Gupta | కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ ఆవిర్భావం.. దీక్షాదివస్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం: కోలేటి దామోదర్ గుప్తా
నవంబర్ 22, 2026
తాజావార్తలు
- ●TGSRTC | i-ALERT సాంకేతికతతో టీజీఎస్ ఆర్టీసీ సరికొత్త రికార్డు
- ●CTI | బంగారం కొనొద్దన్న మోదీ.. మాకు మేలు చేసిదంటూ ప్రధానికి సీటీఐ లేఖ!
- ●Fingerprints | ఇద్దరు మనుషుల వేలిముద్రలు ఒకేలా ఉండవా? దీని వెనుక అసలు రహస్యం ఇదే!
- ●Mallu Ravi | రాజగోపాల్, అనిరుధ్‌లను కట్టడి చేస్తం.. ఈవినింగ్ మీటింగ్ తర్వాత ఏం జరిగిందనేది చెప్తా
- ●Goutham Prasad | అద్దంకి! రేవంత్ చెప్పులు మోయడానికే పనికొస్తవ్ నువ్
- ●Bandi Sanjay | బీజేపీని అడ్డుకునే దమ్ము ఆ పార్టీలకు లేదు.. రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే: బండి సంజయ్

TGSRTC | i-ALERT సాంకేతికతతో టీజీఎస్ ఆర్టీసీ సరికొత్త రికార్డు

CTI | బంగారం కొనొద్దన్న మోదీ.. మాకు మేలు చేసిదంటూ ప్రధానికి సీటీఐ లేఖ!

Fingerprints | ఇద్దరు మనుషుల వేలిముద్రలు ఒకేలా ఉండవా? దీని వెనుక అసలు రహస్యం ఇదే!

Mallu Ravi | రాజగోపాల్, అనిరుధ్‌లను కట్టడి చేస్తం.. ఈవినింగ్ మీటింగ్ తర్వాత ఏం జరిగిందనేది చెప్తా



