ED Raids | హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
ED Raids | హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడం తీవ్ర కలలకలం రేపింది.
ED Raids | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడం తీవ్ర కలలకలం రేపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియానికి సంబంధించి రూ. 326.49 కోట్ల బ్యాంక్ మోసానికి సంబంధించి, కనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేవీపీఎల్), దాని డైరెక్టర్లపై పీఎంఎల్ఏ 2002 చట్టం కింద కేసు నమోదైంది. దీంతో ఈడీ అధికారులు హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలోని 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 15 లక్షల నగదుతో పాటు, కీలకమైన పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కేవీపీఎల్ సంస్థ రుణ సదుపాయాలను దుర్వినియోగం చేశారని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకులకు రూ.326.49 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించి, అందులో భాగంగా సోదాలు నిర్వహించింది.
తాజావార్తలు
- ●Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం.. గర్భిణితో పాటు కడుపులో ఉన్న కవలలు మృతి
- ●Vijay Deverakonda | బాధ్యతతో చేసిన సినిమా - డబ్బులు, అవార్డులు ఇవ్వని తృప్తి ఇచ్చింది - "రణబాలి"పై విజయ్ దేవరకొండ కామెంట్స్
- ●Debt Repayment | అప్పులు తీర్చాలా? పెట్టుబడులు పెట్టాలా? ఏది ముందు చేయాలి..?
- ●KC Venugopal | రాజ్యాంగ సూత్రాలను బీజేపీ ఉల్లంఘిస్తోంది: కేసీ వేణుగోపాల్
- ●KTR | ఏఐని భూతంగా చిత్రీకరించకండి.. యువతలో భరోసా నింపండి
- ●Pakistan | పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఇరాన్

Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో విషాదం.. గర్భిణితో పాటు కడుపులో ఉన్న కవలలు మృతి

Vijay Deverakonda | బాధ్యతతో చేసిన సినిమా - డబ్బులు, అవార్డులు ఇవ్వని తృప్తి ఇచ్చింది - "రణబాలి"పై విజయ్ దేవరకొండ కామెంట్స్

Debt Repayment | అప్పులు తీర్చాలా? పెట్టుబడులు పెట్టాలా? ఏది ముందు చేయాలి..?

KC Venugopal | రాజ్యాంగ సూత్రాలను బీజేపీ ఉల్లంఘిస్తోంది: కేసీ వేణుగోపాల్





