MLA Ramachandru Naik | డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కి తప్పిన ప్రమాదం
MLA Ramachandru Naik | డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే వాహనంలో పవర్ బ్యాంక్ పేలి కారులో మంటలు చెలరేగాయి
MLA Ramachandru Naik | త్రినేత్ర.న్యూస్ : డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే వాహనంలో పవర్ బ్యాంక్ పేలి కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. మహబూబాబాద్‌లో నిర్వహించిన విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన సిబ్బంది డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కి తప్పిన ప్రమాదం
ఎమ్మెల్యే వాహనంలో పవర్ బ్యాంక్ పేలి కారులో చెలరేగిన మంటలు
డ్రైవర్‌కి స్వల్ప గాయాలు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా చింతపల్లి గ్రామ పరిసరాల్లో… pic.twitter.com/dR5qFiKciq
— Telugu Scribe (@TeluguScribe) September 17, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Pop King | హైదరాబాద్‌లో పాప్‌కార్న్‌కు కొత్త క్రేజ్.. 17 రకాల రుచులతో అదరగొడుతున్న పాప్ కింగ్..
- ●Disha Salian | దిశా శాలియన్ మృతి కేసు.. ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్ నోటీసు
- ●Chiranjeevi | చిరంజీవి కాకాలో మరో హీరోయిన్ - ఫస్ట్ టైమ్ కోలీవుడ్ బ్యూటీతో మెగాస్టార్ రొమాన్స్
- ●Sangareddy | ఆరుగురు విద్యార్థులు మృతి.. హాస్టల్ వార్డెన్ అరెస్ట్
- ●Russia sanctions bill | రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భారత్ ఏమన్నదంటే..?
- ●Telangana Assembly | అసెంబ్లీలో జాతీయ జెండా ఎగురవేసిన స్పీకర్

Pop King | హైదరాబాద్‌లో పాప్‌కార్న్‌కు కొత్త క్రేజ్.. 17 రకాల రుచులతో అదరగొడుతున్న పాప్ కింగ్..

Disha Salian | దిశా శాలియన్ మృతి కేసు.. ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్ నోటీసు

Chiranjeevi | చిరంజీవి కాకాలో మరో హీరోయిన్ - ఫస్ట్ టైమ్ కోలీవుడ్ బ్యూటీతో మెగాస్టార్ రొమాన్స్

Sangareddy | ఆరుగురు విద్యార్థులు మృతి.. హాస్టల్ వార్డెన్ అరెస్ట్






