Bhatti Vikramarka | హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.84,790 కోట్లతో సమగ్ర కార్యాచరణ : భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.84,790 కోట్లతో సమగ్ర కార్యాచరణను రూపొందించామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.84,790 కోట్లతో సమగ్ర కార్యాచరణను రూపొందించామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవనం, ట్రిపుల్ ఆర్, 50 శాతం పచ్చదనంతో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలు నగర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చనున్నాయని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది.

మన హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంతో పాటు, తెలంగాణను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. పర్యావరణ పరిరక్షణ కోసం హిల్ట్ పాలసీని అమలు చేస్తూ, ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్ర ప్రగతిలో రియల్ ఎస్టేట్ రంగం కేవలం వ్యాపారంగా కాకుండా సంపద సృష్టికర్తగా భాగస్వామి కావాలి. లగ్జరీ ఇళ్లతో పాటు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో గృహాలను అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాను అని భట్టి విక్రమార్క తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Krithi Shetty | ట్రెడిషనల్ డ్రెస్‌లో కృతిశెట్టి - క్యూట్ అందాలతో ఫిదా
- ●HYDRAA | గుట్టల బేగంపేటలో.. ప్రభుత్వ భూమిని కాపాడిన 'హైడ్రా'
- ●Gaddam Vamshi | రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి.. కేంద్రమంత్రికి పెద్దపల్లి ఎంపీ వినతి
- ●CM Revanth Reddy | హై స్పీడ్ రైళ్లకు ఎలాంటి భూసేకరణ చేయలేదు.. కేంద్రానికి సీఎం వివరణ
- ●Kalvakuntla Kavitha | పంటలు వేయొద్దన్న ముఖ్యమంత్రి అధికారంలో ఉండొద్దు
- ●Gold Prices | బంగారం ధరలు ఢమాల్.. అంచనాలకు మించి అమెరికా వృద్ధి..

Krithi Shetty | ట్రెడిషనల్ డ్రెస్‌లో కృతిశెట్టి - క్యూట్ అందాలతో ఫిదా

HYDRAA | గుట్టల బేగంపేటలో.. ప్రభుత్వ భూమిని కాపాడిన 'హైడ్రా'

Gaddam Vamshi | రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి.. కేంద్రమంత్రికి పెద్దపల్లి ఎంపీ వినతి

CM Revanth Reddy | హై స్పీడ్ రైళ్లకు ఎలాంటి భూసేకరణ చేయలేదు.. కేంద్రానికి సీఎం వివరణ




