త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Krithi Shetty | ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో కృతిశెట్టి – క్యూట్ అందాల‌తో ఫిదా

ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి లంగా ఓణీ క‌ట్టింది. ట్రెడిష‌న‌ల్ లుక్‌లో మెరిసిపోయింది. శుక్ర‌వారం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు వైర‌ల్ అవుతోన్నాయి. ఇంత అందం ఎలా సాధ్యం అంటూ నెటిజ‌న్లు కృతిశెట్టి ఫొటోషూట్‌ను ఉద్దేశించి కామెంట్లు పెడుతోన్నారు. వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో కెరీర్‌కు కొంత గ్యాప్ ఇచ్చిన కృతిశెట్టి మ‌ళ్లీ ట్రాక్‌లో ప‌డింది. తెలుగు, త‌మిళంలో ప్ర‌స్తుతం మూడు సినిమాలు చేస్తోంది. ఇటీవ‌లే ఓ బాలీవుడ్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.

N

Naresh N

Photo gallery | Published On Oct 30, 2026, 8.47 pm IST

Krithi Shetty | ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో కృతిశెట్టి – క్యూట్ అందాల‌తో ఫిదా - Image 1
01/10
Krithi Shetty | ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో కృతిశెట్టి – క్యూట్ అందాల‌తో ఫిదా - Image 2
02/10
Krithi Shetty | ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో కృతిశెట్టి – క్యూట్ అందాల‌తో ఫిదా - Image 3
03/10
Krithi Shetty | ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో కృతిశెట్టి – క్యూట్ అందాల‌తో ఫిదా - Image 4
04/10
Krithi Shetty | ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో కృతిశెట్టి – క్యూట్ అందాల‌తో ఫిదా - Image 5
05/10
Krithi Shetty | ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో కృతిశెట్టి – క్యూట్ అందాల‌తో ఫిదా - Image 6
06/10
Krithi Shetty | ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో కృతిశెట్టి – క్యూట్ అందాల‌తో ఫిదా - Image 7
07/10
Krithi Shetty | ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో కృతిశెట్టి – క్యూట్ అందాల‌తో ఫిదా - Image 8
08/10
Krithi Shetty | ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో కృతిశెట్టి – క్యూట్ అందాల‌తో ఫిదా - Image 9
09/10
Krithi Shetty | ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో కృతిశెట్టి – క్యూట్ అందాల‌తో ఫిదా - Image 10
10/10

Advertisement