Heat Wave | వామ్మో ఇవేం ఎండలు.. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..!
Heat Wave | రాష్ట్రంలో ఎండలే ఎండలు.. తెలంగాణ నలువైపులా భానుడు భగభగమంటున్నాడు. సూర్యుడి ప్రతాపానికి ముఖ్యంగా రైతులు, కూలీలు, కార్మికులు విలవిలలాడిపోతున్నారు. ఎక్కడా చూసిన 44 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం లేదు.
Heat Wave | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ఎండలే ఎండలు.. తెలంగాణ నలువైపులా భానుడు భగభగమంటున్నాడు. సూర్యుడి ప్రతాపానికి ముఖ్యంగా రైతులు, కూలీలు, కార్మికులు విలవిలలాడిపోతున్నారు. ఎక్కడా చూసిన 44 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం లేదు. దీంతో ఉక్కపోత మరింత ఎక్కువైంది. పలువురు వడదెబ్బ బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు.
హైదరాబాద్ నగరంతో పాటు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీలు, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, గద్వాల, వనపర్తి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 41 నుంచి 43 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ సూచించింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



