Mandula Samuel | అడ్లూరి లక్ష్మణ్‌ను మంత్రిని చేసింది నేనే.. ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు
Mandula Samuel | ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ను మంత్రిని చేసింది నేనే అని తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mandula Samuel | త్రినేత్ర.న్యూస్ : ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ను మంత్రిని చేసింది నేనే అని తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి రావడమంటే అది నా ఘనతనే అని సామేల్ అన్నారు. టీపీసీసీ ఎస్సీ విభాగ చైర్ పర్సన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పదవీ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మందుల సామేల్ హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.
మాదిగ ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకపోయి సోనియా గాంధీని ఒప్పించి అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇప్పించాను. మాదిగ ఎమ్మెల్యేలను ఏక తాటిపై తీసుకొచ్చిన ఘనత దేశంలో నాదే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తే టీఆర్ఎస్ పార్టీలో నాకు టికెట్ ఇవ్వలేదు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి 50 వేల మెజారిటీతో గెలిచిన చరిత్ర నాది. దళితులకు, ఆదివాసులకు ప్రమాదం పొంచి ఉంది. దళితులు కూలిపోతున్నారు. ఆదివాసులు అంతరించి పోతున్నారు. ఎవడేవడో వేల కోట్లు దోచుకు పోతున్నారని ఎమ్మెల్యే మందుల సామేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



