Komatireddy Rajagopal Reddy | కేసీఆర్‌ను కవిత తిట్టడం నాకు బాధేసింది : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajagopal Reddy | కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలి.. కానీ మొదటి సమావేశంలో తండ్రిని తిట్టడంలో కల్వకుంట్ల కవిత మర్యాద పోగొట్టుకుందని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉద్యమకారుడు కేసీఆర్‌ను తిట్టడం నాకు బాధేసిందని పేర్కొన్నారు.
Komatireddy Rajagopal Reddy | త్రినేత్ర.న్యూస్ : కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలి.. కానీ మొదటి సమావేశంలో తండ్రిని తిట్టడంలో కల్వకుంట్ల కవిత మర్యాద పోగొట్టుకుందని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉద్యమకారుడు కేసీఆర్‌ను తిట్టడం నాకు బాధేసిందని పేర్కొన్నారు. చౌటుప్పల్‌లో రాజగోపాల్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.
కవిత పార్టీ పెట్టడం ఒక హాస్యాస్పదంగా ఉంది. ఒక ఉద్యమకారుడి బిడ్డ అనే తనకు గుర్తు ఉంది. తండ్రికి విలువ ఇవ్వని మనిషి.. అమ్మ ఎలా అవుతది. తన అన్న మీద ఉన్న కోపం తండ్రి మీద తీయడం తప్పు అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
మద్యం కుంభకోణంలో తనకు ఇంకా క్లీన్ చిట్ రాలేదు... కేసు పూర్తి కాలేదు. డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినంత సులువు అయ్యింది. టీఆర్ఎస్ పేరు మీదనే పార్టీ పెట్టడం హాస్యాస్పదం. పార్టీ ఏమో కానీ తను సొంతంగా పోటీ చేసిన దగ్గర డిపాజిట్ కూడా రాదు అని ఆయన స్పష్టం చేశారు.
అధిష్టానం నాకు హామీ ఇచ్చింది. నాకు పదవి ఇస్తే కచ్చితంగా ఆ పదవికి న్యాయం చేస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



