Komatireddy Rajagopal Reddy | అధికారంలో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా నిధులు అడగాల్సి వస్తుంది
Komatireddy Rajagopal Reddy | అధికారంలో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యే లాగా నిధులు అడగాల్సి వస్తుంది అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Rajagopal Reddy | త్రినేత్ర న్యూస్ : అధికారంలో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యే లాగా నిధులు అడగాల్సి వస్తుంది అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు పూడిక తీసిన చెరువుల్లో నీళ్ళు నిలిచి ఇప్పుడు రైతులకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. నిధులన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుపోతున్నాడు అని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మంత్రి అయ్యా. ఆయన హుజూర్ నగర్‌కు మంత్రా లేదా తెలంగాణకు మంత్రా? మొత్తం నిధులన్నీ కోదాడ, హుజూర్ నగర్‌కే తీసుకుపోతున్నాడు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు.
ట్యాగ్స్:
Congress GovtHuzurnagarKomatireddy Rajagopal ReddyMunugodeUttam Kumar Reddy
తాజావార్తలు
- ●LIC | పిల్లల భవిష్యత్తు కోసం రూ.30 లక్షలు.. ఎల్ఐసీ పాలసీలతో సాధ్యమేనా..?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోరు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Dhanteras 2026 | ధన్‌తేరస్‌కు బంగారం కొంటున్నారా? ఈ ఐదు విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!
- ●HMWSSB | హైదరాబాద్‌లో 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్
- ●Road Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- ●Passport Mela | 21న పాస్‌పోర్టు మేళా.. వివరాలివే..

LIC | పిల్లల భవిష్యత్తు కోసం రూ.30 లక్షలు.. ఎల్ఐసీ పాలసీలతో సాధ్యమేనా..?

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోరు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..

Dhanteras 2026 | ధన్‌తేరస్‌కు బంగారం కొంటున్నారా? ఈ ఐదు విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

HMWSSB | హైదరాబాద్‌లో 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్






