MLA Anirudh Reddy | ఎమ్మెల్యేలు డ్రగ్ టెస్టులు చేయించుకున్నాకే.. అసెంబ్లీకి రావాలి : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
MLA Anirudh Reddy | జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే నాటుసారాను తిరిగి తీసుకురావాలని సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. తాజాగా డ్రగ్స్ అంశంపై ఆయన అసెంబ్లీలో చిట్ చాట్ చేశారు.
MLA Anirudh Reddy | త్రినేత్ర.న్యూస్ : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే నాటుసారాను తిరిగి తీసుకురావాలని సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. తాజాగా డ్రగ్స్ అంశంపై ఆయన అసెంబ్లీలో చిట్ చాట్ చేశారు. డ్రగ్ టెస్టులు చేయించుకున్న తర్వాతనే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా ఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజా ప్రతినిధులతో పాటు సినీ ఆర్టిస్టలు 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకున్న తర్వాత నే సినిమాలు రిలీజ్ కావాలి. టెస్ట్ చేయించుకోక పోతే సినిమాలు రిలీజ్ కావు. పొలిటీషన్స్ కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రజాప్రతినిధులు డగ్ర్ టెస్టులు చేయించుకోకపోతే పలు అనుమానాలు వస్తాయి. డ్రగ్ టెస్టు చేయించుకోకపోతే.. ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రావొద్దు అని అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Drishyam 3 Twitter Review | దృశ్యం 3 ట్విట్టర్ రివ్యూ – మోహన్ లాల్ మూవీకి ఊహించని టాక్ – ఏదో అనుకుంటే?
మే 21, 2026

MLA Anirudh Reddy | రక్షణ సేన కాదది.. ‘రాక్షస’ సేన: టీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విమర్శలు
మే 5, 2026

MLA Anirudh Reddy | మళ్లీ తిరగబడే రోజులు వస్తాయి.. ఆంధ్రా వ్యాపారులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరిక
ఏప్రిల్ 3, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



