త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | తెలంగాణ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. పెండింగ్ బిల్లులు రూ. 745 కోట్లు విడుద‌ల‌

Telangana | రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కాంగ్రెస్ స‌ర్కార్ శుభ‌వార్త వినిపించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఆదేశాల మేర‌కు ఉద్యోగుల పెండింగ్ బిల్లుల‌కు సంబంధించి రూ. 745 కోట్లు విడుద‌ల చేశారు.

S

Telangana | Published On Feb 27, 2026, 10.47 am IST

Telangana | తెలంగాణ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. పెండింగ్ బిల్లులు రూ. 745 కోట్లు విడుద‌ల‌
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కాంగ్రెస్ స‌ర్కార్ శుభ‌వార్త వినిపించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఆదేశాల మేర‌కు ఉద్యోగుల పెండింగ్ బిల్లుల‌కు సంబంధించి రూ. 745 కోట్లు విడుద‌ల చేశారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలో భాగంగా గత జూన్ మాసం నుంచి ప్రతినెలా రూ. 700 కోట్లకు తగ్గకుండా ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు రూ. 389 కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుద‌ల చేశారు.

Advertisement
Advertisement