CM Revanth Reddy | 4, 5 తేదీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం పర్యటన
CM Revanth Reddy | ఈ నెల 4, 5 తేదీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించనున్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఈ నెల 4, 5 తేదీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి బోస్ రాజుతో కలిసి సీఎం రేవంత్ పర్యటించనున్నారు. కోయిల్‌సాగర్, కృష్ణా, భీమా నదుల పరివాహక ప్రాంతాలు పరిశీలించనున్నారు. ప్రతిపాదిత బ్యారేజీల ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా వీక్షించనున్నారు.
సంబంధిత వార్తలు

Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్
జూన్ 1, 2026

Mahalakshmi Smart Card | ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మీ స్టార్ట్ కార్డులు పొందడం ఎలా..?
జూన్ 1, 2026

Kavitha | జయశంకర్ సార్ విగ్రహం పెట్టడం చారిత్రక అవసరం.. అనుమతివ్వండి: కవిత విజ్ఞప్తి
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●AePS | ఆధార్ నంబర్‌తో నగదు విత్‌డ్రా.. AePS అంటే ఏమిటి?
- ●CDAC Recruitment | సీడాక్‌లో 951 ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజన్ పోస్టులు
- ●Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్
- ●Rajya Sabha Elections | మోగిన ఎన్నికల నగారా.. 24 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
- ●Cabinet Expands | బెంగాల్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం
- ●Mahalakshmi Smart Card | ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మీ స్టార్ట్ కార్డులు పొందడం ఎలా..?

AePS | ఆధార్ నంబర్‌తో నగదు విత్‌డ్రా.. AePS అంటే ఏమిటి?

CDAC Recruitment | సీడాక్‌లో 951 ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజన్ పోస్టులు

Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్

Rajya Sabha Elections | మోగిన ఎన్నికల నగారా.. 24 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ



