Revanth Reddy | 28న నల్లగొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈనెల 28న నల్లగొండ జిల్లాలో (Nalgonda) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈనెల 28న నల్లగొండ జిల్లాలో (Nalgonda) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.13వేల కోట్ల వ్యయంతో నిర్మించే ఆర్ అండ్ బీ హ్యామ్ రోడ్ల (HAM Roads) పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈనెల 28న హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నల్లగొండ జిల్లా కనగల్ మండలం చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కనగల్ మండలంలోని ఏఎంసీ మార్కెట్‌యార్డు వద్ద నిర్మించిన ‘హ్యామ్’ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో నల్లగొండకు చేరుకుంటారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించే పనులకు శంకుస్థాపన చేస్తారు. ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ప్రసంగం అనంతరం స్వయం సహాయక మహిళా సంఘాలకు (SHG) చెక్కులను అందజేస్తారు.
సంబంధిత వార్తలు

Tungabhadra Dam Gates | నేడు తుంగభద్ర డ్యామ్ నూతన గేట్లు ప్రారంభం.. హాజరుకానున్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
జూన్ 25, 2026

Dasoju Sravan | మెట్రో రైల్ రేవంత్ తాత జాగీరా? తొందరలోనే బీజేపీలోకి పోతడు
జూన్ 24, 2026

Harish Rao | తెలంగాణ ప్రయోజనాలను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్: హరీశ్ రావు
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●SBI | ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం
- ●Mexico vs Czechia | చెకియాపై మెక్సికో గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్ర, ఓచోవా అరుదైన రికార్డ్!
- ●ITR Refund | ఐటీఆర్ రీఫండ్ త్వరగా రావాలంటే ఇదే సీక్రెట్.. 7 రోజుల్లోనే డబ్బు ఖాతాలోకి..
- ●Cheyutha Pension | వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. దరఖాస్తులు స్వీకరించనున్న సర్కార్!
- ●PM Modi | ఎమర్జెన్సీ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి : ప్రధాని మోదీ
- ●Balakrishna | నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలకృష్ణ కొత్త సినిమా - స్పెషల్ అట్రాక్షన్‌గా నందమూరి తేజస్విని

SBI | ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం

Mexico vs Czechia | చెకియాపై మెక్సికో గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్ర, ఓచోవా అరుదైన రికార్డ్!

ITR Refund | ఐటీఆర్ రీఫండ్ త్వరగా రావాలంటే ఇదే సీక్రెట్.. 7 రోజుల్లోనే డబ్బు ఖాతాలోకి..

Cheyutha Pension | వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. దరఖాస్తులు స్వీకరించనున్న సర్కార్!



