CM Revanth Reddy | దక్షిణాదిలో బీజేపీకి అడ్డుకట్ట వేశాం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | ఇటీవల జరిగిన ఎన్నికల్లో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ భారతదేశం అంతా రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఇటీవల జరిగిన ఎన్నికల్లో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ భారతదేశం అంతా రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. కేరళం సీఎం ప్రమాణస్వీకారానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.
కేరళంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. దక్షిణాదిలో మా పార్టీ మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. దీంతో కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీని కట్టడి చేశాం. మొత్తంగా దక్షిణాది కాంగ్రెస్ పార్టీతో, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
VIDEO | Thiruvananthapuram: Telangana CM Revanth Reddy on oath-taking ceremony of Kerala CM said, "Congress cadres are celebrating like anything. We have formed one more government. So we have restricted BJP in both Kerala and Tamil Nadu. The entire South is with the Congress and… pic.twitter.com/2ohRVCjm64
— Press Trust of India (@PTI_News) May 18, 2026
తాజావార్తలు
- ●Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు - బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్
- ●Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి
- ●Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..
- ●E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం
- ●Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..

Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు - బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్

Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి

Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..

E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం




