EHS | ఈహెచ్ఎస్పై రేపు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
EHS | తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు.
EHS | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు.
ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్ట్‌కు సీఈవోగా నియమిస్తారు. ఈ కమిటీని రేపు ప్రకటించే అవకాశముంది.
ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫైనాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. మే 31లోపు డేటా అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్‌లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
సంబంధిత వార్తలు

Harish Rao | 24 గంటల విద్యుత్ ఇస్తేనే ఓట్లడుగుతా అని చెప్పే దమ్ముందా..? సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్
మే 31, 2026

Harish Rao | రేవంత్ రెడ్డే చిల్లరోడు.. నా పుట్టుక, నా చావు బీఆర్ఎస్లోనే..
మే 31, 2026

MLC Deshapathi Srinivas | ఇదా రేవంత్ సర్కార్ పాటిస్తున్న ప్రజాస్వామ్యం..? బాల్క సుమన్ అరెస్టుపై ఎమ్మెల్సీ దేశపతి ఫైర్
మే 30, 2026
తాజావార్తలు
- ●Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
- ●Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు
- ●Sobhita Dhulipala | శోభిత ధూళిపాళ తమిళ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ - డైరెక్టర్ ఎవరంటే?
- ●CM Revanth Reddy Asifabad Tour | ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత షురూ: రేపు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
- ●Suriya | కోలీవుడ్ హీరో గొప్ప మనసు - సినిమా టీమ్ మెంబర్స్‌కు లగ్జరీ కార్లు గిఫ్ట్

Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్

Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు

Sobhita Dhulipala | శోభిత ధూళిపాళ తమిళ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ - డైరెక్టర్ ఎవరంటే?



