Sobhita Dhulipala | శోభిత ధూళిపాళ తమిళ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ – డైరెక్టర్ ఎవరంటే?
శోభిత ధూళిపాళ ప్రస్తుతం తమిళంలో వెట్టువమ్ పేరుతో ఓ సినిమా చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. శోభిత బర్త్‌డే సందర్భంగా ఆదివారం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. కంప్లీట్ బ్లాక్ డ్రెస్‌లో మోడ్రన్ లుక్‌లో శోభిత కనిపించింది. ఇందులో యాక్షన్ రోల్లో అక్కినేని కోడలు కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
N
Naresh N
Entertainment | Invalid Date

01/07

02/07

03/07

04/07

05/07

06/07

07/07
తాజావార్తలు
- ●US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!
- ●Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్
- ●Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
- ●Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు

US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!

Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్

Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్


