త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఫ్యూచ‌ర్ సిటీ పోలీసు క‌మిష‌న‌రేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో నూత‌నంగా నిర్మిచిన ఫ్యూచ‌ర్ సిటీ( Future City ) పోలీసు క‌మిష‌న‌రేట్‌ను సోమ‌వారం సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రారంభించారు.

S

Telangana | Published On Oct 19, 2026, 5.43 pm IST

CM Revanth Reddy | ఫ్యూచ‌ర్ సిటీ పోలీసు క‌మిష‌న‌రేట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో నూత‌నంగా నిర్మిచిన ఫ్యూచ‌ర్ సిటీ( Future City ) పోలీసు క‌మిష‌న‌రేట్‌ను సోమ‌వారం సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రారంభించారు. ఫ్యూచర్‌ సిటీ పోలీసు క‌మిష‌న‌ర్ తరుణ్‌ జోషిని వేదమంత్రాల నడుమ కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీజీపీ సీవీ ఆనంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement