Minister Seethakka | బతుకమ్మ వేడుకల్లో రష్మిక పాల్గొనడం ఎంతో హ్యాపీ : మంత్రి సీతక్క
Minister Seethakka | తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిన్న ట్యాంక్‌బండ్ వేదికగా బతుకమ్మ( Bathukamma ) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సతీమణి రష్మిక( Rashmika ) పాల్గొన్నారు.
Minister Seethakka | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిన్న ట్యాంక్‌బండ్ వేదికగా బతుకమ్మ( Bathukamma ) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సతీమణి రష్మిక( Rashmika ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఎక్స్ వేదికగా స్పందించారు.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో మన సాంస్కృతిక పండుగ సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొనడం విశేషం.. ఎంతో ఆనందదాయకంగా ఉంది. వారు మన సోదరీమణులతో కలిసి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. తద్వారా మన తెలంగాణ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పారు అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Our cultural festival celebrated grandly under the aegis of the Telangana Government..
Saddula Bathukamma festivities held in grandeur amidst eminent personalities..
It was a delight to have Vijay @TheDeverakonda and @iamRashmika join in. They sang and danced with our sisters, once again showcasing the greatness of our Telangana culture.
#SaddulaBathukamma
— Danasari Seethakka (@seethakkaMLA) October 19, 2026
తాజావార్తలు
- ●Meta | తప్పుడు కంటెంట్‌పై కొరడా.. మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు
- ●Tiger Shroff Firing | టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల కేసులో సంచలన నిజాలు.. నేపాల్‌కు పారిపోవాలని నిందితుల ప్లాన్
- ●Tiger Shroff Attackers Arrested Kota | టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. రాజస్థాన్‌లో దొరికిపోయిన ముగ్గురు షూటర్లు
- ●Riteish Deshmukh | తెలుగు సినిమాలో జెనీలియా భర్త - రామ్ కోసం విలన్‌గా మారిన బాలీవుడ్ హీరో
- ●LK Advani | ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
- ●RS Praveen Kumar | పోలీసుల జోక్యం మీద రాస్తే జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తరా?

Meta | తప్పుడు కంటెంట్‌పై కొరడా.. మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు

Tiger Shroff Firing | టైగర్ ష్రాఫ్ కారు కాల్పుల కేసులో సంచలన నిజాలు.. నేపాల్‌కు పారిపోవాలని నిందితుల ప్లాన్

Tiger Shroff Attackers Arrested Kota | టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. రాజస్థాన్‌లో దొరికిపోయిన ముగ్గురు షూటర్లు

Riteish Deshmukh | తెలుగు సినిమాలో జెనీలియా భర్త - రామ్ కోసం విలన్‌గా మారిన బాలీవుడ్ హీరో






